NewsOrbit
Uncategorized హెల్త్

ప్రోస్టేట్ కాన్సర్‌కు ‘స్వర్ణ’ చికిత్స

ఇటీవలి కాలంలో ప్రోస్టేట్ కాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో అయితే ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు ప్రోస్టేట్ కాన్సర్‌కు గురవుతున్నారు. ఈ కారణంగా ఈ వ్యాధిపై పరిశోధన ఎక్కువగా జరుగుతోంది. తాజాగా బంగారం నానో పార్టికల్స్‌తో కాన్సర్‌ను నయం చేయవచ్చని బయటపడింది.

హూస్టన్‌లోని  టెక్సాస్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చెందిన వైద్యుల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ప్రోస్టేట్ కాన్సర్‌కు చికిత్స అందుబోటులో ఉంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. రేడియెషన్ థెరపీ, కీమో థెరపీ, క్రయో థెరపీ వంటి చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.  ఈ చికిత్సలు పనికిరావని భావించినపుడు సర్జరీ ద్వారా ప్రోస్టేట్ గ్రంధిని తొలగిస్తారు.

బంగారు పూత పూసిన సిలికా గ్లాస్ నానో పార్టికల్స్‌ను తాజా పరిశోధనల్లో ప్రయోగించారు. లేజర్ ద్వారా నానో పార్టికల్స్‌ను అధిక ఉష్ణోగ్రతకు తీసుకువెళతారు. అవి కాన్సర్ కణాలలో ప్రవేశించి వాటిని నిర్మూలిస్తాయి. ఈ చికిత్సలో పక్కనున్న ఆరోగ్యకరమైన కణాలకు నష్టం జరగదు. ఈ చికిత్స వల్ల మూత్రం తెలియకుండానే లీక్ కావడం, పుంసత్వం తగ్గిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్‌ నివారించవచ్చు.

Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.

author avatar
Siva Prasad

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri

Leave a Comment