ఈశా పెళ్లి వేడుకల్లో నీతా అంబానీ కమనీయ నృత్యం

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని ఇంట పెళ్ళి సందడి మొదలైంది. అతిరథ అతిథుల మధ్య ముఖేష్, నీతాల గారాల పట్టి ఈశా వివాహం ఆనంద్ పిరమాల్ తో 2018 డిసెంబర్ 12న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరుగనుంది. ఈ సందర్బంగా సాగుతున్న పెళ్లి వేడుకల్లో భాగంగా సంగీత్ నిర్వహించారు. ఈ వేడుకల్లో నీతా అంబానీ చేసిన సంప్రదాయ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో కోసం ఈ కింద క్లిక్ చేయండి.