NewsOrbit
Right Side Videos

ఏడు తలల పాము!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఇప్పటి వరకూ రెండు తలల పాములను చూశాం. కానీ, ఏడు తలల పాము గురించి ఎప్పుడైనా విన్నారా? ఏడు తలల పాము గురించి పురాణా కథల్లోనే విన్నాం. కానీ నిజంగా ఏడు తలల పాము ఉందంటే ఎవరూ నమ్మరు. అయితే, కర్ణాటకలో ఈ ఏడు తలల పాము కనిపించిందట. కనకపురలోని మరిగౌడన్న దొడ్డి గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. బుధవారం గ్రామంలోని గుడి పరిసరాలను శుభ్రం చేస్తున్న బాలప్ప అనే వ్యక్తికి దీన్ని చూశాడు. గుడికి పది అడుగుల దూరంలో పాము కుబుసం ఉండటాన్ని గమనించాడు. దీంతో గ్రామస్థులంతా కుంకుమ, పసుపులతో పూజలు చేస్తున్నారు.

గతంలో కూడా ఏడు తలల పాము కుబుసం ఇక్కడ కనిపించిందని, అప్పుడే దానికి గుడి కట్టాలని నిర్ణయించామని అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి తెలిపాడు. పాములు నెల నుంచి రెండు నెలల మధ్య కాలంలో చర్మాన్ని విడుస్తాయి. దాన్నే కుబుసం అని అంటారు. ఇలా కుబుసాన్ని విడిస్తేనే అవి పెద్దవిగా ఎదుగుతాయి. ఈ వీడియోలో రికార్డైన కుబుసాన్ని పరిశీలిస్తే.. ఒకే పాముకు అనేక తలలు ఉన్న విషయం స్పష్టమవుతోంది.  అయితే, ఏడు తలల పాము అనేది పురాణాలకు పరిమితం అని, వాస్తవానికి అవి ఉనికిలో లేవని నిపుణులు భిన్న వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment