వయసు పైబడినా యువకుడే

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఈ వీడియోలో చూస్తున్న ఆయన పేరు పివి అయ్యర్, రిటైర్డ్ ఎయిల్ మార్షల్.

90 ఏళ్ల వయసులోనూ ఆయన చేస్తున్న వర్క్అవుట్ నెటిజన్‌లను అబ్బురపరుస్తున్నది.

ఇటీవల ఆయన జిమ్‌లో చేస్తున్న వర్క్అవుట్ వీడియోను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా అది వైరల్ అయ్యింది.

ఈ వీడియో యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని నెటిజన్‌లు పేర్కొంటున్నారు.