(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జంతువుల్లో తెలివైనవి గొరిల్లాలు. మనుషులకీ, గొరిల్లాకి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. టీవీ చూడటాన్ని, ఆటలు ఆడటాన్ని గొరిల్లాలు ఇష్టపడతాయి. తాజాగా ఓ గొరిల్లా రగ్బీ ఆట ఆడింది. ఇంగ్లాండ్ లోని పైగ్న్టన్ జూలో 37 ఏళ్ల ఓ గొరిల్లా రగ్బీ ఆటని హుషారుగా ఆడింది.
Western lowland gorilla, Pertinax, has been testing out his rugby skills ahead of the #RugbyWorldCup! ??
The rugby balls are a great form of environmental enrichment, being novel items that provoke curiosity and stimulate play. #RWC2019 https://t.co/BmsxPjk9Y6 pic.twitter.com/VurkjGCIzq— Paignton Zoo (@PaigntonZoo) September 16, 2019
రగ్బీ ప్రపంచ కప్ జరగనున్న నేథ్యంలో గొరిల్లాతో టెస్ట్ చేశారు. ఈ గొరిల్లా 6 అడుగుల పొడవుతో దాదాపు 190 కేజీలు బరువుతో ఉంది. శరీరం పూర్తిగా స్పందించి ఆడే ఒకే ఒక్క ఆట రగ్బీ. గొరిల్లా ఎన్ క్లోజర్ లో రగ్బీ బంతితో ఆడుతున్న వీడియోను జూ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడి వీడియో వైరల్ గా మారింది.
భార్య నిద్ర కోసం..భర్త త్యాగం..