NewsOrbit
Right Side Videos

వాహనాన్ని వెంబడించిన ఏనుగు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అడవుల్లోంచి జంతువులు అప్పుడప్పుడు రోడ్డు మీదకు వచ్చి హల్‌చల్ చేస్తుంటాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఆగిపోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రజలపై దాడికి తెగబడుతుంది. తాజాగా  కర్ణాటకలోని నాగర్‌హోల్ జాతీయ అభయారణ్యంలో ఓ ఏనుగు రోడ్డు మీద హంగామా చేసింది. ఓ ట్రక్కు డ్రైవర్‌కు చుక్కలు చూపించింది. గజరాజు రోడ్డు మీద వెళ్తుంటే దానికి ఆ ట్రక్కు హారన్ చిరాకు పెట్టించింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ ఏనుగు ట్రక్కుపై తన కోపాన్ని ప్రదర్శించింది.

ట్రక్కు మీదకు దూసుకురాసాగింది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై ట్రక్కును రివర్స్‌ గేర్ లోనే వెనక్కి మళ్లించారు. అయినా అది వదలకుండా ట్రక్కును వెంబడించింది. డ్రైవర్ తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చాలా దూరం వరకు ట్రక్కును వెనక్కు పోనిచ్చాడు. చివరికి అది ట్రక్కు మీద దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ట్రక్కు బొన్నెట్ ధ్వంసమైంది. అయితే, డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment