NewsOrbit
Right Side Videos

మంటతో న్యూ హెయిర్‌ స్టైల్‌!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

కురులు అంటే ప్రేమ లేనివారు ఎవరైనా ఉంటారా? కేశ సంరక్షణ విషయంలో నేటి యువత అసలు కాంప్రమైజ్ అవ్వరంటే అతిశయోక్తి కాదేమో! అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకొంటూ ఉంటారు. కాలంతో పాటు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ పుట్టుకొస్తున్నాయి. హెయిర్ స్టైల్స్ సెట్ చేసుకుంటూ జుట్టుతో ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ హెయిర్‌ స్టైల్‌ నిపుణుడు వెరైటీగా ఓ హెయిర్ స్టైల్‌ను ప్రయత్నించాడు. జుట్టును స్టైల్‌ చేయడానికి మంటను ఉపయోగించాడు.

https://twitter.com/JoshuaGrubbsPhD/status/1221605395061530627

జట్టును దువ్వి ఆపై దానికి మంట పెట్టగా.. అది చల్లారడానికి వస్తుంటే దాన్ని వెంట వెంటనే రెండు దువ్వెనలతో స్టైల్‌గా క్రాఫ్‌ సెట్ చేశాడు. అయితే కస్టమర్‌ మాత్రం ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్ టాక్, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అన్నింట్లో కలిసి ఇప్పటి వరకు ఈ వీడియోను 43 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/Kvos77/status/1221834021619097601

https://twitter.com/Chanakya2019/status/1222001131259408385

https://twitter.com/Pauljvergouwe/status/1221791632032456704

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment