NewsOrbit
Right Side Videos

బిజెపి ఎంపికి తృటిలో తప్పిన ప్రమాదం

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

రాజస్థాన్‌లోని అల్వాల్‌లో ఒక బిజెపి ఎంపి మహంత్ బాలక్‌నాధ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కిన హెలికాఫ్టర్ భూమి నుండి గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాల్లోనే అదుపుతప్పి గింగిరాలు తిరగడం ప్రారంభించింది. గాల్లో హెలికాఫ్టర్ తిరగడం చూసి ఎంపి అనుచరులు కంగారుపడ్డారు. ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళన చెందారు. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండానే ప్రయాణం కొనసాగింది. హెలికాఫ్టర్ సజావుగా వెళ్లిపోవడంతో కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.

వీడియో ఎఎన్ఐ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment