NewsOrbit
Right Side Videos

తన్ని మూత తీయాలి!

 

 

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాల సవాళ్లు మన ముందుకు వస్తున్నాయి. ఈ వరసలో తాజా సవాలు సీసా మూత సవాలు. బాటిల్ క్యాప్ ఛాలెంజ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సవాలును తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయకుమార్ స్వీకరించి విజయం సాధించారు.

టేక్వాండో ట్రైనర్ ఫరాబీ దావ్లచిన్ ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. అయితే ఫెదర్‌వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మ్యాక్స్ హాలోవే కారణంగా ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’  సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూస్తే ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ అంటే ఏంటో అర్థమవుతోంది.

బాటిల్‌ను చేయి తాకకుండా ఫ్లయింగ్ కిక్‌తో బాటిల్‌ మూతను ఓపెన్ చేయడమే ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ ప్రత్యేకత.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు ఈ ఛాలెంజ్‌పై ఆసక్తి చూపుతున్నారు.

ఆ వీడియోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

గంటల వ్యవధిలోనే ఈ వీడియోను 39లక్షల మంది నెటిజన్‌లు వీక్షించగా 15లక్షల మంది లైక్‌లు ఇచ్చారు.

https://www.instagram.com/p/BzcTHSpHHhq/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/BzYT3WpBDfe/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/BzTzqhZFbg6/?utm_source=ig_web_copy_link

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment