NewsOrbit
Right Side Videos

బీరు క్యాన్‌లో ఇరుక్కున్న పాము!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

మనుషులు వదిలే చెత్త అడవుల్లో ఉండే ప్రాణులకు కూడా తిప్పలు తెచ్చిపెడుతున్నది. ఇష్టం వచ్చినట్టుగా ప్లాస్టిక్ బాటిళ్లను, ఇతర ఖాళీ కంటైనర్లనూ ఎక్కడపడితే అక్కడ పడేయడంతో అవి రకరకాల ఇబ్బందులు, ఆఖరికి ప్రాణాపాయం కూడా కలిగిస్తున్నాయి. తాజాగా ఒడిశాలోని మయూరభంజ్‌లోని అటవీ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగింది. ఓ పెద్ద నాగుపాము తల బీరు క్యాన్‍‌లో ఇరుక్కుపోవడంతో అవస్థలు పడింది.

అటవీ ప్రాంతంలో ఎవరో మద్యం సేవించి ఆ బీరు క్యాన్లను అక్కడే పడేశారు. అటుగా వచ్చిన ఓ పాము దాంట్లో తలదూర్చింది. అది అందులోనే ఇరుక్కుపోవడంతో అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బందులు పడింది. దీన్ని గుర్తించిన ఇద్దరు వ్యక్తులు కత్తిని ఉపయోగించి డబ్బాను తెరిచారు. తర్వాత పామును ఓ లోహపు కడ్డీ సాయంతో అడవిలోకి తీసుకెళ్లి పుట్ట వద్ద వదిలిపెట్టారు. క్యాన్‌ నుంచి బయటకు వచ్చిన పాము కోపంతో బుసలు కొట్టడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment