NewsOrbit
Right Side Videos

హిప్పో జ్యోతిష్యం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తమకు పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా? అని తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన ఓ దంపతులు చేసిన పని వివాదాస్పదమైంది. తల్లి కాబోతున్నామన్న ఆనందం మహిళల్లో అంతులేనిది. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎప్పుడెప్పుడు కళ్లముందుకు వస్తాడా అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే కడుపులో ఉన్నది అమ్మాయా ? అబ్బాయా ? అన్న క్యూరియాసిటి ప్రతి తల్లిలోనూ ఉంటుంది. ఈ క్రమంలో టెక్సాస్ జూకి వెళ్లిన దంపతులు.. అక్కడ ఉన్న ఓ హిప్పోపొటామస్ కు జెల్లీతో నిండిన పుచ్చకాయను దాని నోట్లో వేశారు. కడుపులో పెరుగుతున్నది అమ్మాయా? లేక అబ్బాయా? అనే విషయాన్ని తెలుసుకోవాలని ఈ విధంగా చేశారు. పుచ్చకాయను కొరికిన తర్వాత హిప్పో నోటి నుండి నీలి రంగు ద్రవం బయటకు వచ్చింది. దీంతో తమకు అబ్బాయి పుట్టబోతున్నట్లు దంపతులు సంబర పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియో ఎనిమిది మిలియన్ల వ్యూస్ ని సాధించింది. శనివారం టిక్ టాక్ లో దీనిని పోస్ట్ చేశారు. అనంతరం అనా బ్రిటన్ అనే మహిళ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దంపతులు చేసిన పనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీంతో మరోసారి స్పందించిన అనా బ్రిటన్ తమకు ఓ పాప ఉందని, ప్రస్తుతం అబ్బాయి కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపింది. హిప్పో నోట్లో వేసిన పుచ్చకాయలో ఎలాంటి రసాయనిక పదార్ధాలు లేవని ట్విట్టర్ లో పేర్కొంది.

https://twitter.com/Tori_Bedford/status/1175491402911879168

 

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment