NewsOrbit
Right Side Videos

దీపిక వర్కవుట్ వీడియో

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణే (33) జిమ్‌లో చేస్తున్న వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తున్నాయి.

సినీ తారలు శరీర, ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. తమ శరీరాన్ని చాలా ఫ్లెక్సిబుల్‌గా మార్చుకునేందుకు రోజులో ఎక్కువ భాగం జిమ్‌కే పరిమితం అవుతుంటారు.

దీపికా పదుకొణే వర్కవుట్ వీడియోలు కొన్నింటిని జిమ్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా తన ఇన్స్‌టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. వేలాది మంది నెటిజన్‌లు లైక్‌ల మీద లైక్‌లు ఇస్తూ షేర్‌ చేస్తున్నారు.

దీపిక వెన్నెముక కదలికను చూస్తుంటే ఆమె ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుందని చెప్పగలనని జిమ్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా పేర్కొన్నారు. ‘ఈ విషయాన్ని మేము అంగీకరించాము, మీరు కూడా అంగీకరిస్తారని అనుకుంటున్నాను’ అని యాస్మిన్ వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం దీపిక పదుకొణే మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చపాక్ అనే సినిమాలో నటిస్తున్నది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక నటిస్తోంది.

https://www.instagram.com/p/B2MHrzmAOhO/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/Br1e1luH0d-/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/Be3JS6HhFXL/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/BI4IaGqDn6H/?utm_source=ig_web_copy_link

author avatar
sharma somaraju Content Editor

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment