NewsOrbit
Right Side Videos

డైనోసార్ లాంటి మొసలి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఓ భారీ మొసలి సడెన్‌గా కంటి ముందు ప్రత్యక్షమైతే భయంతో గుండె ఆగిపోతుంది. ఏ మాత్రం తేడా వచ్చినా మొసలి నోట్లో ఆహారం అయిపోతాం. అందుకే దానిని చూసి పరుగు పెడతాం. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు పారిపోతాం. కానీ ఓ యువకుడు మాత్రం అలా చేయలేదు. భయంకరమైన అతి పెద్ద మొసలి ఎదురుగానే ఉన్నా.. ఏ మాత్రం భయపడలేదు. మొసలి దవడలను ఏకంగా తన చేతితో తాకాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మాట్ రైట్ అనే యువకుడు మాన్స్టర్ క్రోక్ రాంగ్లర్ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మాట్ కు ఓ  మురుగు కాలువలో మొసలి కనిపించింది. నీటి నుంచి బయటకి వచ్చిన మొసలి..మాట్ చుట్టూ తిరిగింది. అయినా అతను భయపడకుండా.. మొసలి పక్కనే నిలబడి..తన పెంపుడు జంతువులతో ఉన్నట్లే వ్యవహరించాడు. ఈ వీడియోని ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మొసలి డైనోసార్, గాడ్జిలా తరహాలో ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment