NewsOrbit
Right Side Videos

ప్రాణాలతో చెలగాటం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమెరికాలో ఒక వ్యక్తి అడ్డగోలుగా కారు నడుపుతూ దానిని లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. చివరికి ఆ కారు ప్రమాదం పాలయింది, అదుపు తప్పి పల్టీలు కొట్టింది.  కనెక్టికట్ పోలీసులు ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇది చూసైనా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అంటూ జనానికి హితవు చెబుతున్నారు.

https://www.facebook.com/189480168163606/videos/2352364555075299/

ఈ వీడియోలో డ్రయివర్ విపరీతమైన వేగంతో కారు నడపడం కనబడుతుంది. మధ్యలో ఒకచోట కెమేరా స్పీడోమీటర్‌ను చూపిస్తుంది. కారు గంటకు 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పోతున్నట్లు మనకు అర్ధం అవుతుంది. ఒకచోట హైవే నుంచి పక్కకు మళ్లినపుడు కారు అదుపు తప్పుతుంది. కారు పల్టీలు కొడుతున్నట్లు మనకు అర్ధం అవుతుంది.

కారు నడిపింది కెన్నెత్ హోఫ్లర్ అనే వ్యక్తి. అదృష్టవశాత్తూ పెద్ద గాయాలేమీ కాకుండా అతను బయటపడ్డాడు. కారులోనుంచి బయటకు రాగానే అతనిని అరెస్టు చేశారు. కారు వేగంగా నడపడం, లైసెన్స్ లేకుండా నడపడం, ఇన్‌స్యూరెన్స్ లేని కారు నడపడం, పద్ధతి లేకుండా మలుపు తిప్పడం, ఔన్సు కన్నా ఎక్కువ గంజాయి దగ్గర ఉంచుకోవడం అన్న అభియోగాలతో అతనిపై కేసు పెట్టారు.

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment