NewsOrbit
Right Side Videos

కారు ఎక్కిన ఏనుగు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

థాయ్‌లాండ్‌లోని ఖావోయె నేషనల్ పార్క్‌లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. పర్యాటకుల వాహనంపై దాడి చేసింది. కారుపై ఏనుగు దాడి చేయడంతో వాహనం వెనుక భాగంగా పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దుయా అనే 35 ఏళ్ల ఏనుగు ఒకటి అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డంగా వచ్చి ఒక కారును అటకాయించింది. తన శరీరాన్ని కారుకు రద్దింది. కారుపై ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే కారుపై ఎక్కడం చేతకాగ దానిపై అడ్డంగా పడిపోయింది. అయితే, కారులోని డ్రైవర్ ఏనుగు కింద నుంచి సురక్షితంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. అయితే, ఏనుగు బీభత్సానికి కారు అద్దం పగిలిపోయి, పైకప్పు దెబ్బతింది. ఇందుకు సంబంధించిన వీడియోను పర్యాటకులు తమ మొబైల్‌లో చిత్రీకరించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment