(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భవనం అగ్నికీలల్లో చిక్కుకుంది. ఎటూ వెళ్లలేని ఆ వ్యక్తి కిటీకీ లోంచి బయటకు వచ్చి చూరు అంచు మీదకు చేరాడు. అక్కడ నుంచి కిందకు దూకితే ప్రాణాలు పోవడం ఖాయం. మళ్లీ లోపలకు వెళితే మంటలకు ఆహుతి అవుతాడు. అదృష్టవశాత్తూ అగ్నిమాపక యంత్రం సమయానికి చేరుకుని అతనిని రక్షించింది. చూసేవారిలో తీవ్ర ఉత్కంఠ కలిగించిన ఈ సంఘటన రోమ్ నగరంలో బుధవారం సంభవించింది.
ఫైర్ ఇంజిన్ వచ్చేవరకూ ప్రాణాలు అరచేత పట్టుకుని చూరుపైనే కూర్చున్న ఆ వ్యక్తిని రక్షిస్తున్న దృశ్యం వీడియోను ఆన్లైన్లో చాలామంది చూశారు.
Video Courtesy: Euronews
Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…