NewsOrbit
Right Side Videos

వెల్లుల్లి వలవడం ఇలా!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

వెల్లుల్లి లేకుండా మసాలా కూరలు లేవు. ఎవరైనా వండి పెడితే లొట్టలు వేసుకుంటూ తింటాం గానీ వండడం అంటే ఎంత కష్టమో పట్టించుకోం. వంట సంగతేమో కానీ, వంటకు కావాల్సిన దినుసులు తయారు చేసుకోవడం పెద్ద పని. ఉదాహరణకు వెల్లుల్లి పాయలు వలవడం. అవి కాస్త పచ్చివైతే మరీ కష్టం.

వెల్లుల్లి వలవడానికి తేలిక దారి కనిపెట్టిన ఒక ట్విట్టర్ యూజర్ ఆ వీడియోను పోస్టు చేశారు. దానికి వచ్చిన స్పందన ఏమిటో తెలుసా. ఇప్పటికి రెండు కోట్ల పది లక్షల మంది దానిని చూశారు. అసంఖ్యాకంగా కామెంట్లు వచ్చాయి. లెక్క లేనంత మంది షేర్ చేశారు.

ఒక చిన్న కత్తి తీసుకుని దానిని వెల్లుల్లి గర్భంలో దించి పైకి లాగితే పై పొర అక్కడే ఉండిపోయి వెల్లుల్లి పాయ అంతవరకూ బయటకు వచ్చేస్తుంది. వీడియో చూస్తే ఓస్ ఇంత సులువా అనిపిస్తుంది. మీరూ చూడండి.

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment