NewsOrbit
Right Side Videos

రాకాసి అలల బీభత్సం చూడండి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

కాలిఫోర్నియాలో ప్రకృతి ప్రళయం రాకాసి అలలు సునామీ రూపంలో ఎగిసిపడి ఓ యువకుడిని సుముద్రంలోకి లాక్కెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది డిసెంబర్ 20వ తేదీన శాంటా క్రజ్ కౌంటీలోని బోనీ డూన్ బీచ్ లో  పసిఫిక్ మహాసముద్రం ఒడ్డు ఉన్న బండ రాయిపై ఇరవై ఏళ్ల యువకుడు వేచి ఉన్నాడు. ఆ సమయంలో ఎగిరెగిరిపడ్డ రాకాసి అలలు అతనిపై విరుచుకుపడ్డాయి. అలల దాడితో ఆ యువకుడు సముద్రంలో జారి పడిపోయాడు. దీంతో సదరు యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించిన తొమ్మిది సెకన్ల వీడియోని శాంటా క్రజ్ కౌటీ  ఫేస్‌బుక్‌ పేజీలో షేర్ చేశారు. ‘తీర ప్రాంతాల పర్యాటనకు వెళ్లిన వారు జాగ్రత్త. సముద్ర తీరం అంచులకు అస్సలు వెళ్లకండి. లేదంటే ఈ కుర్రాడి లాగే మిమ్మల్ని అలలు మింగొచ్చు జాగ్రత్త’  అంటూ హెచ్చరించారు.

https://www.facebook.com/countyofsantacruz/videos/3049150471976796/?t=1

ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొమ్మిది సెకండ్ల నిడివి గల ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘వామ్మో! ఆ వ్యక్తి బండరాయిపై చీమలా కనిపిస్తున్నాడు. అదృష్టవంతుడు.. లేదంటే క్షణాల్లో చచ్చేవాడే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment