NewsOrbit
Right Side Videos

వియ్ అన్‌బీటబుల్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఇండియా నుంచి వెళ్లిన మరో డాన్స్ బృందం అమెరికన్లను ఒక ఊపు ఊపింది. పాపులర్ షో ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ నిర్వహించిన ఆడిషన్ రౌండ్‌లో ఈ బృందం పాల్గొన్నది. బృందం పేరు ‘వియ్ ఆన్‌బీటబుల్’. వీరి డాన్స్‌  వేగం, మెరుపు, సమన్వయం, విన్యాసాలు చూసి మంత్రముగ్దులయిన జడ్జీలు డాన్స్ అయిపోగానే ఒక్కుమ్మడిగా లేచి అభినందించారు.

ఈ బృందంలో 12 నుంచి 27 ఏళ్ల వయస్సు సభ్యులు మొత్తం 28 మంది ఉన్నారు. డాన్స్ ప్రదర్శన ముందు జడ్జీలు  వారిని ముంబైలో జీవితం గురించి ప్రశ్నించారు. ముంబైలో జీవితం చాలా కష్టంగా ఉంటుందనీ, తమలో చాలామంది మురికివాడలలో నివసిస్తారనీ ఆ బృందం నాయకుడు చెప్పాడు. డాన్స్ తమకు ఆటవిడుపు వంటిదనీ, అందులోనే సేదదీరుతామనీ అతను అన్నాడు.

రణవీర్ సింగ్, దీపికా పదుకొనే నటించిన బాజీరావు మస్తానీ సినిమాలోని మల్హరీ పాటకు వారు డాన్స్ చేశారు. డాన్స్ ముందు ట్రూప్ మొత్తం గణపతి బప్పా మోరియా అని అరిచారు. ఈ షోకు గాబ్రియెల్ యూనియన్, హోవీ మెండిల్, జూలియన్ హ్యూ, సైమన్ కోవెల్ జడ్జీలుగా ఉన్నారు.

https://youtu.be/OWCDJnnxOSY

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment