NewsOrbit
Right Side Videos

సింహాలకు మంచి గుణపాఠం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఒక‌రిది ప్రాణాల కోసం పోరాటం.. మ‌రొక‌రిది క‌డుపు నింపుకోవ‌డం కోసం ఆరాటం. అయితే, సింహాల మద్య చోటు చేసుకున్న ఫైటింగ్ తో వాటికి చిక్కిన ఆహారం చేజారిపోయింది.  సింహాలకు బలి కాకుండా ఓ అడవి దున్న తెలివిగా తప్పించుకుంది. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో చోటు చేసుకుంది.  బాగా ఆకలితో ఉన్న సింహాలు… ఓ అడవి దున్నుపై పంజా విసిరాయి. దానిని ఈడ్చుకువచ్చి బంధించాయి. దానిని  తినేందుకు మరో ఐదు సింహాలు గుమిగూడాయి. ఇంతలోనే ఆ గుంపులోని రెండు సింహాల మధ్య ఫైట్ మొదలైంది. మిగతా సింహాలు కూడా ఫైట్ లో పాల్గొన్నాయి. అయితే ఇదే అదునుగా భావించిన అడవి దున్న అక్కడి నుంచి మెల్లగా తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత సింహాలు కూడా విచ్చలవిడిగా పరుగెత్తాయి.

దీనికి సంబంధించి 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఈ సింహాలకు ఒక పాఠం నేర్పుతాయి. వాటి దగ్గర తినడానికి ఆహారం ఉంది కానీ ఒకరితో ఒకరు పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆహారం దూరంగా వెళ్ళిపోయింది అంటూ ప్రవీణ్ కశ్వాన్ పోస్ట్ చేశారు.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/ParveenKaswan/status/1168030066325872640

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment