NewsOrbit
Right Side Videos

కోళ్లు భలే దొరికాయిలే!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

కోళ్లు రవాణా చేస్తున్న లారీ బోల్తా పడి లక్షల రూపాయలు నష్టపోయామని డ్రైవర్‌ బాధపడుతుండగా సందట్లో సడేమియా అన్నట్టుగా కోళ్లు దొరికాయని గ్రామస్థులు దొరికిన కోళ్లను దొరికినట్టే పట్టుకుపోయారు. పైగా కోళ్లు భలే దొరికాయిలే.. అంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్థానికులు కొంత మంది అయితే లారీ పైకి ఎక్కి మెస్‌లు తెంపుకుని మరీ ఎవరికి వారు అందివచ్చిన కోళ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కోళ్ల లోడుతో వస్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ఉన్నవారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలికి పరిగెత్తారు. కళ్ల ముందు కోళ్లు పడి ఉంటే ఊరుకుంటారా. బోల్తా పడిన కోళ్ల వ్యాన్లో నుంచి కోళ్లను తీసుకెళ్లిపోయారు. మానవత్వం ఉన్న కొందరు మాత్రం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు సహాయపడ్డారు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment