NewsOrbit
Right Side Videos

సిసిటివి కెమేరాలో ఉల్కాపాతం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఆస్ట్రేలియా, నార్తరన్ టెరిటొరి (ఎన్‌టి) సోమవారం రాత్రి ఉల్కాపాతంతో వెలిగిపోయింది. కనులు మిరిమిట్లు గొలిపే వెలుగుతో సంభవించిన ఈ ఉల్కాపాతాన్ని సిసిటివి కెమేరాలు బంధించాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలీస్ స్ప్రింగ్స్ అనే పట్టణం నుంచి ఉల్కాపాతం గురించి ఒక పౌరుడు ఫోన్ చేశాడని ఎన్‌టి పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఆ వెంటనే పోలీసులు ఉల్కాపాతం ఎక్కడైనా రికార్డయిందేమోనని తమ సిసిటివి కెమేరాలు తనిఖీ చేశారు.

ఎలీస్ స్ప్రింగ్స్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెన్నట్ క్రీక్ అనే గ్రామం దగ్గరి సిసిటివి కెమేరాలో ఉల్కాపాతం రికార్డయినట్లు ఎబిసి వార్తాసంస్థ తెలిపింది. ప్రకాశవంతమైన నీలం రంగు కాంతిపుంజం ఆకాశం నుంచి భూమ్మీదకు రావడం అందులో కనబడుతుంది. ఉల్కాపాతం సంభవించినపుడు పట్టపగలుగా తయారయిందని స్థానికులు చెప్పారు. అపుడు పెద్ద ధ్వని కూడా వచ్చిందనీ, దానితో కిటికీలు అదిరాయనీ వారు అన్నారు. ఈ ఉల్క ఎక్కడయినా భూమిని తాకిందో లేదో  తెలియదు.

ఉల్కాపాతం  వీడియో చూడండి:

Video Courtesy: Mega News

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment