(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి పార్లమెంటు ఎన్నికలలో ఘనవిఝయం సాధించిన మీదట లండన్ వీధుల్లో ప్రవాస భారతీయులు పండగ చేసుకుంటున్న ఒక వీడియోను పారిశ్రామికవేత్త అనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ మళ్లీ ప్రభుతం ఏర్పాటు చేయడం ఖాయమని తేలిపోగానే చాలామంది ప్రవాసులు లండన్లో ఒక సబ్వే బయట గర్భా డాన్స్ చేశారు. ఒక గుజరాతీ పాటకు ఈ డాన్స్ చేశారు. గర్భా డాన్స్ గుజరాత్లో చాలా పాపులర్.
In my #whatsappwonderbox. Apparently, celebratory Garba in London after PM Modi’s victory. Loved the uninhibited cultural ‘colonisation’ in reverse! And time now for me to brush up my garba steps. Please recommend a good YouTube video for lessons! pic.twitter.com/jvmCz5bjhm
— anand mahindra (@anandmahindra) May 24, 2019