NewsOrbit
Right Side Videos

జంట అదరగొట్టింది..చూడండి!

యువతీ యువకులకు ఏమాత్రం తీసిపోకుండా చక్కటి డాన్స్‌తో గత ఏడాది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టిన పంజాబీ జంట గుర్తుందా. వారిది మళ్లీ ఇప్పుడు కొత్తగా ఇంకో వీడియో వచ్చింది. ఆ భార్యాభర్తల కుమార్తె గితానా సింగ్ ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఒక్క రోజులోనే వీడియోను లక్ష మంది వీక్షించారు.

https://www.instagram.com/p/BvdgDlSlL0m/?utm_source=ig_web_button_share_sheet

ఈ జంట పాపులర్ పంజాబీ సాంగ్ లంబర్జినీ..కి డాన్స్ చేస్తుండగా తీసిన 30 సెకన్ల వీడియో 2018 నంవంబర్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు వచ్చిన వీడియో కూడా ఆ పాటకు చేసిన డాన్సే.  ఈ మధ్యలో వారి కుమార్తె చాలా వీడియోలు పోస్టు చేసారు.

ఈ జంట మొదటి వీడియో చూడలేదా? ఇక్కడ చూడండి:

https://www.instagram.com/p/BqjIONTniWE/?utm_source=ig_web_button_share_sheet

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment