NewsOrbit
Right Side Videos

సానియా స్లిమ్ సీక్రెట్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

భారత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా బరువు తగ్గి స్లిమ్ గా మారింది. సానియా త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించిన సానియా మీర్జా.. ఇప్పుడు మళ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది. ఇందుకోసం జిమ్‌లో చెమటోడుస్తోంది. కేవలం 4 నెలల్లోనే 26 కేజీల బరువు తగ్గింది. ఈ క్రమంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేంతగా నాజుకుగా తయారైంది. ఈ కసరత్తులు సంబందించిన వీడియోని సానియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. సానియా పోస్ట్ చేసిన వీడియోలో ఆమె అందం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం సానియా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

https://www.instagram.com/p/B2yXA-Alrmo/?utm_source=ig_embed

క్రమశిక్షణతో,నిబద్దతతో హార్డ్ వర్క్ చేస్తుండటం వల్లే త్వరగా బరువు తగ్గానని సానియా చెప్పింది. పెగ్రెన్సీ సమయంలో తాను 23కేజీల బరువు పెరిగానని.. వర్కౌట్స్ ద్వారా బరువు తగ్గిస్తున్నానని వెల్లడించింది. తన వల్లే అయిందంటే.. ఇక ఏ మహిళకైనా ఇది సాధ్యమేనని తెలిపింది. రోజుకు ఒక గంట లేదా రెండు గంటలు చెమటోడిస్తే బరువు తగ్గడం పెద్ద విషయమేమీ కాదంది. ప్రెగ్నెన్సీ తర్వాత తాను మెల్లిగా బరువు తగ్గుతూ తిరిగి ఫిట్‌నెస్ సాధించడంపై రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటానని సానియా పేర్కొంది. బరువు తగ్గడంపై చాలామంది మహిళలు తనకు మెసేజ్‌లు పెట్టి ఆరా తీశారని.. వారందరి కోసం ఈ వీడియోలు పోస్ట్ చేస్తున్నానని తెలిపింది.

https://www.instagram.com/p/B208sxWFkbW/?utm_source=ig_embed

2018,అక్టోబర్‌లో సానియా మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీతో ఆటకు దూరమైన సానియా.. చివరిసారిగా 2017,చైనా ఓపెన్‌లో భారత్ తరుపున ఆడింది. సానియా త్వరలో మళ్లీ అంతర్జాతీయ టోర్నీలో ఆడబోతోంది. 2020 లో జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది. సానియా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సానియా పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ వీడిని 1.9 లక్షల మంది వీక్షించారు. వేలాది కామెంట్లు వచ్చాయి.

https://www.instagram.com/p/B0yAjRIH-8-/?utm_source=ig_embed

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment