NewsOrbit
Right Side Videos

రామాయణం తెలియని సోనాక్షి!

ముంబై: రామాయణానికి సంబంధించి ఓ చిన్న ప్రశ్నకు ప్రముఖ బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా సమాధానం చెప్పలేకపోయింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి సిజన్ 11 షోకి శుక్రవారం గెస్ట్ గా సోనాక్షి వచ్చింది. ఆమె కో పార్టిసిపెంట్‌గా ప్రముఖ సామాజికవేత్త రూమా దేవి పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి గేమ్ ఆడారు. ‘హాట్‌ సీట్‌’లో కూర్చున్న సోనాక్షిని హోస్ట్‌ అమితాబ్‌ బచ్చన్‌ రామాయణానికి సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. రూ.12,50,000 గెలుచుకునేందుకు ప్రశ్నగా..రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు?’ అని అమితాబ్ ప్రశ్నించి.. దానికి ఆప్షన్స్ గా ఎ. సుగ్రీవుడు, బి. లక్ష్మణుడు సి. సీత, డి.రాముడు అని ఇచ్చారు. సోనాక్షి మాత్రం ఈ ప్రశ్న సమాధానం చెప్పలేక.. ఒక లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకున్నారు. రామాయణం మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా.. సమాధానం ‘లక్ష్మణుడు’ అని కరెక్ట్ గా చెప్పేవారు.

 

కానీ సోనాక్షికి రామాయణం గురించి తెలియక దీనికి కూడా లైఫ్ లైన్ తీసుకున్నారు. లైఫ్ లైన్ తీసుకునే ముందు ‘సీత’ అయి ఉంటుందని గెస్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెని ఏకిపారేస్తున్నారు. ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా? అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు.

https://twitter.com/chukidarvicky/status/1175276972563488768

https://twitter.com/VickySenapati/status/1175284506984513536

 

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment