(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఈమధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘ టిక్ టాక్’. సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టిక్ టాక్ వీడియోలు చేసేందుకు యువత ఎన్ని ప్రయోగాలు అయినా చేయడానికి రెడీ ఉంటున్నారు. తాజాగా ఇప్పుడు కొత్త ఛాలెంజ్ మొదలైంది. అదేంటంటే పెదవులపై గ్లూ అతికించుకోవడం. పెదవిపై భాగంలో వెంట్రుకలు అంటుకునే విధంగా జిగురు అతికించాలి. ఇప్పుడీ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్తగా మొదలైన ఈ ట్రెండ్ ని ఓ టిక్ టాక్ యూజర్ మొదలు పెట్టగా.. దానిని మిగతవారు ఫాలో అవుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోకి 7 లక్షల పై చిలుకు మంది వీక్షించగా.. వేలాది కామెంట్లు వచ్చాయి.
imagine you’re talking to someone and your lip falls down by accident https://t.co/kDD9CqHOr6
— Shafeeq (@Y2SHAF) September 7, 2019
omg I tried the eyelash glue thing to make your lips bigger and it worked??
N E WAYS this is dumb af stan bts pic.twitter.com/2LUZNv8hPC
— ❁ rae⁷ ❁ (@btsraynuh) September 8, 2019
https://twitter.com/infantyeojin/status/1170398810616606720