(న్యూస్ అర్బిట్ డెస్క్)
ఇంటర్నెట్లో సరదా వీడియోలు పోస్టు చేయడం క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అలవాటు. ఈసారి అతను పోస్టు చేసిన వీడియో నెటిజెన్లను నవ్వుల్లో ముంచెత్తింది. ఒక స్కూలు. అందులో చదివే పిల్లలు ఉదయం అసెంబ్లీలో నుంచుని ప్రార్ధన చేస్తుంటారు. వారిలో ఒక పిల్లవాడు ఒకపక్క ప్రార్ధన చేస్తూనే లాలీపాప్ చీకడం మాత్రం మానడు. జోడించిన చేతుల మధ్య లాలీపాప్ దాచి మధ్యమధ్యలో దానిని నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్న వైనం చూస్తే మీరూ నవ్వుతారు.
Is bachhe ka alag hi Jalwa hai ! Who all remembered themselves looking at his harkat ? pic.twitter.com/e0Cmwkf5nG
— Virender Sehwag (@virendersehwag) January 22, 2020