NewsOrbit
Right Side Videos

ఆకతాయి షార్క్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సముద్రం ఒడ్డునే నీటిలో సర్ఫింగ్ చేస్తున్న ఒక ఏడేళ్ల బాలుడిని సొరచేప కిందకు తోసేసిన వీడియో ఇంటర్‌నెట్‌లో తిరుగుతోంది. ఫ్లారిడా రాష్ట్రంలోని స్మిర్నా బీచ్‌లో థాంక్స్‌గివింగ్ వీకెండ్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

చాండ్లర్ మూర్, అతని తండ్రి చాడ్ మూర్ ఇద్దరూ బీచ్‌కు వెళ్లారు. కుర్రవాడు సర్ఫింగ్ బోర్డుపై లేచి నుంచుని బ్యాలెన్స్ చేస్తుండగా సడన్‌గా అతను ఎవరో కొట్టినట్లు నీటిలో పడిపోయాడు. ఏం జరిగిందో ఇద్దరికీ అర్ధం కాలేదు.

చాండ్లర్ ఎందుకు కిందపడ్డాడో తెలుసుకోవాలని అతని తండ్రి ఆ సర్ఫింగ్ బోర్డుకు అమర్చిఉన్న కెమేరా రికార్డింగ్ చూశాడు. బ్లాక్‌టిప్ రకం షార్క్ చేప పిల్లవాడిని కిందకు తోసేసిందని అప్పుడు  అర్ధం అయింది. షార్క్  ఎంత మెరుపువేగంతో కొట్టి వెళ్లిపోయిదంటే వీడియో ఫుటేజిని స్లోమోషన్‌లో చూస్తే కానీ అసలు సంగతి తెలియలేదు.

Video Courtesy: Inside Edition

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment