NewsOrbit
Right Side Videos

పోలీసు తలో పేలు చూసిన కోతి!

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ కోతి చేసిన చేష్టలు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక పోలీసు అధికారి టేబుల్ దగ్గర కూర్చుని సీరియస్‌గా పనిచేసుకుంటుంటే, అతని భుజాలపైకి ఎక్కిన ఒక కోతి.. సదరు పోలీసు అధికారి తలలో పేలుతీస్తూ వాటిని తింటోంది. ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్ పోలీస్‌స్టేషన్‌లో వెళ్లిన కోతి.. ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ ద్వివేది భూజాలపైకి ఎక్కింది. ఆ తర్వాత పేలు చూడడం మొదలు పెట్టింది. కోతి ఎలాంటి హానీ చేయకపోవడంతో ద్వివేది కూడా పట్టించుకోకుండా తన పనిచేసుకున్నారు. ఈ వీడియోని మరో పోలీసు అధికారి రాహుల్ శ్రీవాస్తవ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/Shashankspn95/status/1181617315156086784

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment