NewsOrbit
Right Side Videos

షారుఖ్ ఖాన్ ది యాంకర్

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ దూరదర్శన్‌లో గతంలో యాంకరింగ్ చేసిన ఒక వీడియో నేడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
షారూఖ్ ఖాన్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టకముందు అనేక టెలివిజన్ షోలలో నటించారు. ఆ తరుణంలోనే దూరదర్శన్‌లో నూతన సంవత్సర వేడుకలకు యాంకరింగ్ కూడా చేశారు. షారూక్ ఖాన్ దూరదర్శన్‌లో యాంకరింగ్ చేసిన వీడియోను బాలీవుడ్ డైరెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. ప్లే బ్యాక్ గాయకుడు కుమార్ సాను వేదికపై ప్రదర్శన ఇస్తున్నారంటూ షారూక్ యాంకర్‌గా చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వీడియోను వీక్షించి కామెంట్స్ ఇస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలో 25వేల మందికి పైగా నెటిజన్‌లు వీక్షించారు. వేలాది మంది అభిమానులు లైక్‌లు ఇస్తున్నారు.

షారూఖ్ ఖాన్ 1992లో దివానా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. రాజు బన్ గయా జంటిల్మెన్, కింగ్ అంకుల్ వంటి స్టార్ చిత్రాలు సినీ పరిశ్రమలో షారూక్ స్థానాన్ని సుస్థిర పరిచాయి. దిల్‌వాలే దుల్హానియా లే జాయింగే, కరణ్ అర్జున్, పార్డెస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను షారూఖ్ నిర్మించారు.

https://www.instagram.com/p/B3KFLGSA254/?utm_source=ig_web_copy_link

author avatar
sharma somaraju Content Editor

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment