NewsOrbit
Right Side Videos

కిందపడ్డా చోరీ సక్సెస్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

చోరీకి వెళ్లి ప్రమాదవశాత్తూ దభేల్న కిందపడి నడుములు విరగ్గొట్టుకున్న ఉదంతం  ఇది. కిందపడి దెబ్బతిన్నా మొత్తం మీద విజయవంతంగా దొంగతనం అయితే పూర్తి చేయగలిగారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.

కాలిఫోర్నియాలో ఇద్దరు ముసుగు దొంగలు అర్ధరాత్రి దొంగతనానికి ఒక రెస్టారెంట్‌లో దూరారు. వారిలో మగ దొంగ ఎక్కడేమున్నాయో చూస్తుండగా ఆడ దొంగ సీలింగ్ నుంచి జారి కిందున్న బల్లపై పడుతుంది. ఆమె లేచి కూర్చుని తేరుకుంటుండగా మగదొంగ వైన్ సీసాలు ఒక సంచిలోకి సర్దడం వీడియోలో కనబడుతుంది. ఈ జంట ఖరీదైన వైన్ సీసాలే కాకుండా కొన్ని వందల డాలర్ల నగదు చోరీ చేశారని వెంచురా కౌంటీ పోలీసులు తెలిపారు. వారే అక్కడి సిసిటివి ఫుటేజి విడుదల చేశారు.

Video Courtesy: ABC News

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment