NewsOrbit
Right Side Videos

పీష్వా వారియర్ ట్రంప్!

బాజీరావ్ మస్తానీ సినిమాలోని ‘మల్హరీ’ పాట గుర్తుందా? రణ్‌వీర్ సింగ్ పాత్ర కోసం విశాల్ దడ్లానీ ఆ పాట పాడాడు. ఆ పాటలో ఇంకెవరైనా నటిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇదేం పనీపాటా లేని ఊహాగానం అనుకుంటున్నారు కదూ!

పనిపాటా లేని ఊహలు కానే కావు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఆ సంగతి మీకే అర్ధం అవుతుంది. రణ్‌వీర్ సింగ్ ముఖంపై డొనాల్డ్ ట్రంప్ ముఖం అద్ది రూపొందించిన మాషప్ వీడియో ప్రస్తుతం గందరగోళంగా చక్కర్లు కొడుతోంది. మీరూ చూసి కాస్సేపు నవ్వుకోండి.

మాడ్ లిబరల్స్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. పీష్వా వారియర్ ట్రంప్ అని శీర్షిక పెట్టింది.

https://twitter.com/mad_liberals/status/1098364052047306754

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment