(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హరిద్వార్‌లో ఒక కవ్వాలీ పాట కచ్చేరీ ఏర్పాటు చేశారు. పాటల సంగతేమో గానీ బాహాబాహీ మాత్రం బాగా నడిచింది. సీటింగ్ దగ్గర మొదలయిన గొడవ పెద్దదై జనం కుర్చీలతో ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
#WATCH People hurled chairs at one another at a Qawwali event in Haridwar last night, after a fight broke out reportedly over seating arrangements. No injuries reported. #Uttarakhand pic.twitter.com/OoOSMF2OhQ
— ANI (@ANI) November 19, 2019
ఈ వీడియోకు ఆన్లైన్లో తమాషా స్పందనలు వచ్చాయి. వినోదం బావుంది. మరి కాలక్షేపం కోసం పాప్‌కార్న్ సప్లయి చేశారా లేదా అని ఒకరంటే, మరొకరు ఎవరికీ దెబ్బలు తగలలేదు. కుర్చీలు మాత్రం విరిగాయి అని ట్వీట్ చేశారు.
https://twitter.com/UKwaleBaba/status/1196821720025325568?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1196821720025325568&ref_url=https%3A%2F%2Findianexpress.com%2Farticle%2Ftrending%2Fviral-videos-trending%2Fhilarious-video-of-men-fighting-with-plastic-chairs-has-netizens-laughing-out-loud-6128637%2F