(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దట్టంగా కమ్ముకున్న మబ్బుల నుండి పెద్ద విమానం ఒకటి దూసుకురావడం చూస్తుంటే ఎవరైనా సంభ్రమాశ్చర్యానికి గురి అవుతారు. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఇప్పుడు మీరు గొప్ప ఎంట్రీ సీన్ చూడబోతున్నారు’ అంటూ ట్విట్టర్ ఎకౌంట్లో పోస్టు చేసిన వీడియోను సుమారు మూడు వేలకుపైగా నెటిజన్లు రిట్వీట్ చేసుకోగా, రెండు లక్షల 50వేల మందికిపైగా వీక్షించారు. ఎమిరేట్స్ ఏ 380 విమానం ఆకస్మాత్తుగా మబ్బులో నుండి దూసుకువస్తున్న సీన్ చూసి మీరు ఎంజాయ్ చేయండి.
వీడియో కొరకు కింద క్లిక్ చేయండి…
Now that’s how you make a grand entrance. Video credit: Tom Jones pic.twitter.com/ojAOguED4D
— Emirates Airline (@emirates) July 31, 2019