కళ్యాణవైభోగం!

Share

సంగీత నృత్య కళాకారులకూ, అభ్యసిస్తున్న ఔత్సాహికులకూ ‘ఇండియన్ రాగా’ ఒక వేదికనిస్తుంది. ఈ వేదిక ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న కళాకారులు పరస్పరం ఒకరినొకరు తెలుసుకోవచ్చు. అనుభవాలు పంచుకోవచ్చు. కలిసి కళాసృష్టి చేయవచ్చు. ఇండియన్ రాగా యుట్యూబ్‌లో ఒక ఛానల్ కూడా నడుపుతోంది.

శ్రీరామనవమి సందర్భంగా ఇండియన్ రాగా ఫెలోస్ బృందం ఒకటి కళ్యాణం అంటూ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ పాట ఒరిజనల్‌గా శ్రీనివాస కళ్యాణం సినిమాకోసం ఎస్‌పి బాలసుబ్రమణ్యం పాడారు. ఆ పాటనే మళ్లీ పాడుతూ ప్రతి చరణానికీ భిన్న నృత్యరీతిలో అభినయింపజేసారు.

ఈ పాటలో సీతారాములు, రుక్మిణీకృష్ణులు, పద్మావతీశ్రీనివాసుల కళ్యాణ వైభోగాలను ఒక్కొక్క చరణంలో వర్ణిస్తారు. ఇండియన్ రాగ వీడియోలో సీతారాముల కళ్యాణం చరణానికి కూచిపూడి నాట్యాన్ని, రుక్మిణీ కళ్యాణానికి ఒడిస్సీని, శ్రీనివాస కళ్యాణానికి భరతనాట్యాన్నీ ఎంచుకున్నారు.

మీరూ చూసి ఆనందించండి:


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

22 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago