అక్టోబర్ 8 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

Check Your Today's Horoscope- October 8 Rasi Phalalu Astrology Today

నేటి జాతక వెబ్ స్టోరీ: సోమరాజు శర్మ రచించారు మరియు దీపక్ రాజుల రూపొందించారు

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మేషం

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతాయి.

వృషభం

మిధునం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వృత్తి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ తప్పదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు.

కర్కాటకం నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

సింహం ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు అవసరానికి చేతికిడబ్బుఅందుతుంది. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. గృహమున సంతాన శుభకార్యములు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో చర్చలు ఫలిస్తాయి.

కన్య నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది.

తుల ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక నష్టాలుంటాయి.

వృశ్చికం ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.

ధనస్సు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన సహకారం లభిస్తుంది.

మకరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. నూతన ఋణప్రయత్నాలు కలసిరావు వ్యాపారాలు మరింత మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

కుంభం కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగమున  అనుకూల మార్పులు ఉంటాయి.

మీనం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతాన శుభకార్యలు విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు..

తెలుగు మరియు జ్యోతిషశాస్త్రంలో రోజువారీ జాతకంపై మరిన్ని వెబ్ కథనాలు