దేవత సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 683: దేవిని తనతో పాటే తన ఇంటికి తీసుకెళ్తానన్న ఆదిత్య.

Devatha Serial Today's Episode Images Courtesy: Disney+Hotstar

Devatha Serial Today's Written Episode Author: Bharani Jella

దేవి నీ వెతకడం కోసం రుక్మిణి ఆదిత్య తల ఒక దిక్కు వెళతారు.. ఎంత వెతికినా  కానీ దేవి కనిపించదు.. ఆదిత్య రుక్మిణి దగ్గరకు వచ్చి నా బిడ్డను ఏం  చేశావు.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నువ్వు చూస్తూ ఉండిపోయావా?

అయినా దేవి వెళ్లడానికి కారణం ఎవరు.. మళ్ళీ ఆ మాధవ్ ఏదైనా చేశాడా.. అని ఆదిత్య అడుగుతాడు.. రుక్మిణి అలాంటిది ఏమీ లేదు అని చెబుతుంది..

దేవి నీ వెతకడం కోసం రుక్మిణి ఆదిత్య తల ఒక దిక్కు వెళతారు.. ఎంత వెతికినా  కానీ దేవి కనిపించదు.. ఆదిత్య రుక్మిణి దగ్గరకు వచ్చి నా బిడ్డను ఏం  చేశావు.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నువ్వు చూస్తూ ఉండిపోయావా?

ఆదిత్య దేవిని వెతకడం కోసం అని వెళ్తుండగా.. దారిలో మాధవ్ కనిపిస్తాడు. మాధవ్ కావాలని ఆదిత్యతో మళ్ళీ గొడవ పెట్టుకునే లాగా మాట్లాడుతాడు

నా బిడ్డ కనిపించకపోతే నీకు ఈసారి ప్రాణాలతో కూడా ఉండవు అని ఆదిత్య మాధవకు వార్నింగ్ ఇస్తాడు.. నీ బిడ్డ ఏంటి . నా బిడ్డ అని మాధవ్ గొడవకు దిగుతాడు.

వీడితో మాట్లాడిన ఉపయోగం లేదు అనుకొని ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేసి ఈసారి దేవీ నాకు కనిపిస్తే.. నేనే తన తండ్రిని అని చెబుతాను.. నువ్వు వద్దన్నా కానీ దేవిని నాతో పట్టే నా ఇంటికి తీసుకు వెళ్తాను.

 అనవసరంగా ఆరోజు మా ఇంట్లో ఉంచుకోకుండా పంపించేసాను బలవంతంగా నైనా తను నాతో ఉండి ఉంటే ఈరోజు ఎంత ఇబ్బంది వచ్చేది కాదు కదా.. అని ఆదిత్య రుక్మిణితో అంటాడు .. ఒక్కసారి నేను చెప్పేది అని రుక్మిణి అంటున్నా కూడా తన మాటలను పట్టించుకోడు ఆదిత్య..

రుక్మిణి దేవిని వెతికి వెతికి అలిసిపోతుంది.. ఎంత వెతికినా బిడ్డ ఎక్కడ ఉందో ఇంకా కనిపించలేదు అని రుక్మిణి అంటుంది.. పెనిమిటి పెనిమిటి నేను వస్తాను ఉండు ఇద్దరం కలిసి బిడ్డను వేతుకుదం అని అంటుంది.. వద్దు అని అంటాడు.

సరే రా నేను ఇప్పుడు నీతోపాటు వచ్చేది కేవలం దేవిని బ్రతకడానికి మాత్రమే.. రేపు తను కనిపించాక నువ్వే నేను తన తండ్రిని అని చెప్పాలి కాబట్టి.. దేవి ఎన్ని రోజులు నుంచి నీ దగ్గరే ఉంది.. కాబట్టి నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి

అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెబుతుంది‌. సరే అని సత్య ప్లేట్లో అన్నం పెట్టుకొని కలిపి తినబోతుంది. అప్పుడే మాధవ్ నుంచి తనకు మెసేజ్ వస్తుంది. తీరా ఓపెన్ చేస్తే అందులో ఆదిత్య రుక్మిణి ఇద్దరు కలిసి నిలబడి ఉంటారు. ఆ ఫోటో చూసి సత్య షాక్ అవుతుంది..