ఫోటో స్టోరీ: డింపుల్ హయాతి అందాల విందు | Dimple Hayathi

Dimple Hayathi Visual Story

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ అందులో అతికొద్ది తెలుగు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. వీరిలో విజయవాడ(Vijayawada) బ్యూటీ డింపుల్ హయాతి(Dimple Hayathi) ఒకరు.

Dimple Hayathi Visual Story

ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సినిమాల్లో నటించింది. సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ పాపులారిటీ, క్రేజ్ విషయంలో మాత్రం దూసుకెళ్తోంది.

Dimple Hayathi Visual Story

అలా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజాగా డింపుల్ హయాతి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఫలితంగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

Dimple Hayathi Visual Story

విజయవాడకు చెందిన డింపుల్ హయాతి(Dimple Hayathi) ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. మోడలింగ్‌లో తనదైన శైలిలో అందాలను ప్రదర్శించి దర్శక నిర్మాతల దృష్టిని తనవైపు తిప్పుకుంది. 

Dimple Hayathi Visual Story

దాంతో మొదటగా ‘గల్ఫ్’ మూవీ.. ఆ తర్వాత ‘అభినేత్రి-2’ సినిమాలో నటించి తమిళ ప్రేక్షకులను అలరించింది. అయితే ఊహించిన స్థాయిలో ఈ భామకు గుర్తింపు రాలేదు.

Dimple Hayathi Visual Story

గుర్తింపు రాకపోయినా.. ఆఫర్లకు కొదువ లేదనే చెప్పవచ్చు. అప్పుడే ఈ బోల్డ్ బ్యూటీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘సూపర్ హిట్టు’ అనే స్పెషల్ సాంగ్‌కు ఆఫర్ కొట్టేసింది. ఈ ఒక్క సాంగ్ డింపుల్ హయాతి కెరీర్‌కే టర్నింగ్ పాయింట్‌గా మారింది.

Dimple Hayathi Visual Story

తమిళ, హిందీ సినిమాల్లో నటించినప్పటికీ డింపుల్ హయాతికి సరైన గుర్తింపు రాలేదనే చెప్పుకోవచ్చు. కానీ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడీ’ సినిమాతో డింపుల్ రేంజ్ మారింది. ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో మరిన్ని ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ భామ గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘రామబాణం’ సినిమాలో నటిస్తోంది.

Dimple Hayathi Visual Story

సినిమా సక్సెస్‌తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న హయాతి.. క్రేజ్, పాపులారిటీ విషయంలోనూ ఎక్కడా తగ్గట్లేదు. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది. 

Dimple Hayathi Visual Story

తన డైలీ యాక్టివిటి, వ్యక్తిగత విషయాలను వీడియోలు, ఫోటోల విషయంలో షేర్ చేస్తోంది. అలాగే అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత క్రేజ్‌ను పెంచుకుంటోంది

Dimple Hayathi Visual Story

తన అందాలను ఆరబోస్తూ.. క్లీవేజ్ షో చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది. ఎద అందాలు కనిపించేలా దర్శనమిస్తోంది. ఆ ఫోటోలు చూస్తున్న నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఇంత అందాన్ని తట్టుకోలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు.

Dimple Hayathi Visual Story