బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రెండవ వారం లో ఎవరు ఎవరిని నామినేట్ చేసారు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రెండవ వారం నామినేషన్ల పూర్తి వివరాలు.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ భారీ గొడవలతో జరిగింది. చాలామంది కంటెస్టెంట్లు గీతూ, రేవంత్ తో గొడవలు పెట్టుకోవడం జరిగింది. ఇద్దరు మాట తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు

అయితే హౌస్ లో ఎవరు..? ఎవరిని..? నామినేట్ చేశారో చూస్తే…ఆరోహి.. ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. ఆ తర్వాత శ్రీహాన్ గీతునీ నామినేట్ చేయడం జరిగింది.

ఫైమా రేవంత్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆదిరెడ్డి.. రోహిత్- మెరీనా జంటని నామినేట్ చేశారు.

తర్వాత అర్జున్.. రేవంత్ నీ నామినేట్ చేయడం జరిగింది. నేహా చౌదరి.. గీతునీ నామినేట్ చేయడం జరిగింది. అనంతరం చంటి వచ్చి గీతునీ నామినేట్ చేయడం జరిగింది.

 ఇక నెక్స్ట్ రోహిత్ మెరీనా జంట.. ఆదిరెడ్డిని.. నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ సత్య… షానీనీ నామినేట్ చేయడం జరిగింది. 

 అభినయశ్రీ కూడా షానీనీ నామినేట్ చేయడం జరిగింది. సుదీప గీతుని నామినేట్ చేసింది.

సూర్య కూడా గీతూనే నామినేట్ చేశాడు. నెక్స్ట్ కీర్తి వచ్చి.. రేవంత్ నీ నామినేట్ చేసింది. ఆ తర్వాత రాజశేఖర్ కూడా రేవంత్ నే నామినేట్ చేయడం జరిగింది.

 అనంతరం రేవంత్ వచ్చి.. గీతునీ.. నామినేట్ చేయడం జరిగింది. సుల్తానా వచ్చి ఆదిరెడ్డిని నామినేట్ చేసింది.

నెక్స్ట్ షానీ…అభినయ శ్రీనీ నామినేట్ చేశాడు. వాసంతి పైమాని నామినేట్ చేసింది. గీతు..రేవంత్ ని నామినేట్ చేసింది. చివరిలో కెప్టెన్ బాలాదిత్య వచ్చి బిగ్ బాస్ ఇచ్చిన సూపర్ పవర్ ఉపయోగించి షాని, రాజ్ నీ నామినేట్ చేయడం జరిగింది.