రిషి ప్రేమకి అడ్డుగా జగతి. గురుదక్షణ విషయంలో తగ్గేదేలే అంటున్న వసు!

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 586

Guppedantha Manasu Today Episode October 20 Thursday. Author: Suma K/ Images Courtesy Disney+Hotstar

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 586

ఈరోజు అక్టోబర్ 20న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో దేవయాని మరొక సరికొత్త నాటకానికి తెర లేపుతుంది. వసు దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చేయ్ రిషికి నీకు పెళ్లి చేస్తా అని అంటుంది.

వసు రాను మేడం అని అనడంతో ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తుంది ఈ క్రమలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా ముందుగా సాగిందనే చెప్పాలి. వసు ఇంటి దగ్గర నుండి దేవయానిని తన కారులో ఎక్కించుకుని రిషి బయలుదేరతాడు అప్పుడే దారిలో దేవయాని దొంగ ఏడుపులు మొదలుపెడుతుంది.

Guppedantha Manasu Today Episode 586:

దాంతో రిషి కారు పక్కకు ఆపుతాడు. ‘నా పెద్దరికాన్ని పక్కనపెట్టి మరీ బతిమలాడాను.. ఆ వసుధార చెబుతుంటే వినట్లేదు కదా.? ఏం చేద్దాం చెప్పు’ అంటూ దేవయాని దొంగ ఏడుపు ఏడుస్తుంది. ‘పెద్దమ్మా.. వసుధార తన ధోరణి మార్చుకుని తప్పకుండా వస్తుంది.. మీరు చూసే వసుధార వేరు.. నాకు అర్థమవుతున్న వసుధార వేరు. 

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 586: రిషిపై దేవయాని దొంగ ప్రేమ

జగతీ మేడమ్‌ మీద తనకి కృత‌జ్ఞత ఉంది. అంతకంటే ఎక్కువ ప్రేమ నా మీద ఉంది. ఎప్పటికైనా ఆ ప్రేమ గెలుస్తుంది పెద్దమ్మా.. మీరు బాధపడకండి అంటాడు.కచ్చితంగా తను మన ఇంటి కోడలిగా వస్తుంది’ అంటాడు రిషి.ఇక దేవయాని మాత్రం మనసులో రగిలిపోతుంది.

Guppedantha Manasu Today Episode 586:

Guppedantha Manasu Today Episode October 20 Thursday. Author: Suma K/ Images Courtesy Disney+Hotstar

ఇక వసును కాలేజ్ దగ్గర కలిసిన జగతి, మహేంద్రలు రిషి గురించి అడగగా దేవయాని వచ్చి తీసుకుని వెళ్లిన విషయం చెబుతారు. అలాగే దేవయాని వచ్చి వసుతో ఏమి మాట్లాడిందో అనే విషయం కూడా చెబుతుంది వసు

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 586

ఇక జగతి, మహేంద్ర కంగారు పడతారు.జగతి వసుకు సారీ చెప్పి ఇంకా అయినా నీ మొండి పట్టుదల వదలవా అంటే వదలను మేడం అంటుంది. జగతి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.అక్కడే ఉన్న గౌతమ్ ఎందుకు వసుధర రిషి సంగతి నీకు తెలుసు కదా వాడు మొండివాడు.. మారడు.

Guppedantha Manasu Today Episode 586:

ఇక రాత్రి అయ్యేసరికి రిషి తనలో తానే వసుని కలుద్దామా అనుకుని వస్తున్నా అంటూ మెసేజ్ చేస్తాడు. రండి అంటూ వసు అనడంతో రిషి బయలుదేరే ప్రయత్నంలో ఉంటాడు. అప్పుడే మహేంద్ర,జగతీలు ఇంటికి చేరతారు. అప్పటికే ‘మీ డాడీకి,ఆ జగతీకి నువ్వు ఏం అయిపోయిన ఫర్వేలేదు నాన్నా.. కానీ నాకు నువ్వు ముఖ్యం

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 586

నీ సంతోషం ముఖ్యం’ అంటూ బాగానే ఎక్కిస్తుంది దేవయాని. అయితే దేవయాని కావాలనే రిషి రూమ్ ముందు నిలబడి గదిలోకి వెళ్తున్న మహేంద్రను ఆపుతుంది. ‘రిషిని ఇబ్బంది పెట్టకు ఇప్పుడు తన రూమ్‌లోకి వెళ్లకు’ అంటూ అడ్డుపడుతుంది.

Guppedantha Manasu Today Episode 586:

మహేంద్ర వెంటనే వదినగారు నా కొడుకు రూమ్‌లోకి నన్ను వెళ్లొద్దు అనడానికి మీరు ఎవరు?’ అంటాడంతే మహేంద్ర. సరిగ్గా అప్పుడే రిషి తలుపుతీయడంతో దేవయాని దొంగ ఏడుపు అందుకుంటుంది. ‘ఎంత మాట అన్నావ్ మహేంద్ర.

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 586

Guppedantha Manasu Today Episode October 20 Thursday. Author: Suma K/ Images Courtesy Disney+Hotstar