Mirna Menon: చీర అంటే నాకు పిచ్చి…టైం దొరికితే గోవా లోనే…జైలర్ సినిమా నటీమణి  మిర్నా మీనన్ అందాలు చూపించే ఫోటో కథ, మిస్ అవ్వకండి!

Author: Venkata SG, Published By: Deepak Rajula for Newsorbit On August 17 2023

తలైవా రజని కాంత్ సినిమా జైలర్ లో శ్వేతా పాత్ర లో అందం గా చాలా ముద్దుగా కనిపించిన నటి పేరు మిర్నా మీనన్‌ . ఈమె అసలు పేరు అదితి మీనన్.

Jailer  Actress Mirna Menon

ప్రధానంగా తమిళ్, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో నటిస్తుంది

Jailer  Actress Mirna Menon

ఆమె 2016 తమిళ చిత్రం పట్టతారిలో సినీ రంగ ప్రవేశం చేసింది మరియు సిద్ధిక్ యొక్క బిగ్ బ్రదర్ (2020) ద్వారా మలయాళ సినీ రంగ ప్రవేశం చేసింది.

Mirna Menon(Adhiti Menon)

మర్నా సినిమా రంగంలోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.

Jailer  Actress Mirna Menon

మోహన్‌లాల్ నటించిన బిగ్ బ్రదర్‌లో ఆర్య శెట్టి  పాత్రతో మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది.

Mirna Menon(Adhiti Menon)

ఈ అందాల భామ  డిసెంబర్ 15 వ తారీకు 1994 లో  కేరళలోని ఇడుక్కి లో  పుట్టింది.  చదువు పూర్తి అయిన వేంటనే సినిమాలలో నటించాలని నిర్ణయం తీసుకుంది.

Jailer Actress Mirna Menon

చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. గోవా ఆమెకు ఇష్టమైన గమ్యస్థానం, ఆమెకు ప్రయాణం అంటే చాలా ఇష్టం.

ఇష్టమైన నటీమణులు నయనతార మరియు సాయి పల్లవి.

Mirna Menon

అభిమాన సినీ నటులు మోహన్ లాల్ నాగార్జున మరియు రజనీకాంత్ అని ఓ సారి ఇంటర్వ్యూ లో చెప్పింది.

Mirna Menon Visual Story

బెంగళూరు, చెన్నై మరియు కొచ్చిలలో ఫ్రీలాన్స్ మోడల్‌గా పనిచేసింది.

Mirna Menon (Adhiti Menon)

తలైవా రజని కాంత్ సినిమా జైలర్ లో శ్వేతా పాత్ర లో అందం గా చాలా ముద్దుగా కనిపించిన నటి పేరు మిర్నా మీనన్‌ . ఈమె అసలు పేరు అదితి మీనన్.

Mirna Menon Speacial Story