Krishna Mukunda Murari Serial Visual Story by www.newsorbit.com
Krishna Mukunda Murari Serial Today Episode
ఆదర్శ్ ముకుందా వాళ్ళ పెళ్ళి ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతాయి. ఆదర్శ్ పెళ్లి కొడుకును చేసిన తర్వాత సంబరాలు జరుగుతాయి. అప్పుడే ఆదర్శ్ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అంటాడు.
Krishna Mukunda Murari Serial Today Episode
ఏమైంది అని అంటే మురారి రాకుండా నా పెళ్లి ఎలా చేస్తారు. వాడేమో రేపు వస్తాడంట వాడు వచ్చేవరకు సంబరాలు నాకొద్దు అని ఆదర్శ్ అంటాడు. అప్పుడే సన్నాయి వాయిస్తూ మురారి అక్కడికి వస్తాడు.
Krishna Mukunda Murari Serial Today Episode
ఇక ఆ సంబరాలు ముగిసిన తర్వాత ఆదర్శ్ మురారిని తనకు కాబోయే భార్యను చూసి అంటే ఎలా ఉందో చెప్పమని చెబుతాడు. నువ్వు చూసి చెప్పే వరకు నేను ఈ పెళ్లి చేసుకొని కాక చేసుకోను అని అంటాడు.
Krishna Mukunda Murari Serial Today Episode
ఇక మురారి పెళ్ళికూతురుని చూడటానికి వెళుతుండగా తన ఫ్రెండ్ గోపి వచ్చి నీ జహాపనా నెంబర్ ఇచ్చాను నువ్వు తనకి ఫోన్ చేసావా లేదా అని అడుగుతాడు. తనకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు.
Krishna Mukunda Murari Serial Today Episode
బహుశా నా నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టిందేమో అని అంటాడు మురారి ఇంకోసారి ప్రయత్నించి చూడండి మురారి ఫోన్ చేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది. కానీ తను మాత్రం ఎత్తడం లేదు అని అంటాడు.
Krishna Mukunda Murari Serial Today Episode
అంతలో ఆదర్శ్ అక్కడికి వచ్చి రేయ్ మురారి నేను చెప్పింది ఏం చేసావ్.. త్వరగా వెళ్లి పెళ్లి కూతుర్ని చూసి రా పో అని అంటాడు. ఇక మురారి పెళ్లి కూతుర్ని చూడడం కోసం వెళ్తాడు. అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి ఎక్కడికి మురారి వెళ్తున్నావు అని అడుగుతుంది.
Krishna Mukunda Murari Serial Today Episode
ఆదర్శ్ పెళ్లికూతురుని చూసి రమ్మని చంపేస్తున్నాడు అమ్మ. ఒకసారి చూసి తను ఎలా ఉందో చెప్తే నాకు ఒక పని అయిపోతుంది అని మురారి అంటాడు. ఇప్పుడు కింద మెహందీ ఫంక్షన్ జరుగుతుంది.
Krishna Mukunda Murari Serial Today Episode
అలాంటప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే తను సిగ్గుపడుతుంది కదా.. తర్వాత నగలు ఇవ్వడానికి మన కుటుంబం అంతా కలిసి వెళ్లాలి అప్పుడు తనని చూడొచ్చు కదా అని అంటూ మురారిని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ.
Krishna Mukunda Murari Serial Today Episode
మురారి గొంతు విన్న ముకుందా ఖచ్చితంగా తను ఎక్కడికి వచ్చాడని మెహందీ మధ్యలో నుంచి లేచి తనని వెతకడం కోసం వెళ్తుంది. ముకుంద ఎంత వెతికినా కానీ మురారి కనిపించడు బహుశా తను వచ్చాడన్న ఆలోచనలో ఉండి నేను భ్రమ పడ్డాను ఏమో అని తను అనుకుంటుంది.