Nyla Usha: క్వీన్ ఆఫ్ కొత్త ‘నైలా ఉషా’ నీలో నషా

Nyla Usha: కింగ్ ఆఫ్ కొత్త సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుండి ‘నైలా ఉషా’గురించి గూగుల్ లో తెగ వెతుకుతున్నారు 

Nyla Usha: ఈ సినిమా లో హీరోయిన్ పాత్రా కాకపోయినా ‘నైలా ఉషా’ నే మనకు ఆకర్షణీయంగా కనిస్పిస్తుంది అని చెప్పాలి 

Nyla Usha: కొత్త లో కింగ్ వెళ్లిపోయిన తరువాత క్వీన్ ఆఫ్ కొత్త గా ‘నైలా ఉషా’ తన సామ్రాజ్యం నిర్మించుకుంటుంది 

Nyla Usha: కానీ రాజు రాకతో రాణి ప్రపంచం తలక్రిందలు అవుతుంది 

Nyla Usha: మంజు అనే పాత్రలో కనిపించే ‘నైలా ఉషా’ కథలో కీలకమైన పాత్ర 

Nyla Usha: అందులో తన నాజూకు శరీరం చురకత్తుల లాంటి చూపులతో ప్రేక్షకులను కట్టి పేడేసింది 

న్యూస్ ఆర్బిట్ నుండి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి