దేవుడా అనిపించే ఎద అందాలతొ అలరిస్తున్న దేవుళ్ళు ఫేమ్ నిత్య శెట్టి

NITHYA SHETTY

Images Credit: Nithya Shetty Instagram

"హలో వరల్డ్" వెబ్ సిరీస్ జీ5 ఓటిటిలో భారీ ఎత్తున ఆకట్టుకోవటం జరిగింది. జీవితంలో అనేక కష్టాలు పడ్డ యువకులు ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించడం.. వంటి విభిన్నమైన కథతో దర్శకుడు శివ సాయి వర్ధన్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది.

నాలుగు సంవత్సరాల వయసులో "దేవుళ్ళు" అనే సినిమాలో బాలనటిగా నిత్య శెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.  చిన్ననాటి వయసు నుండి అనేక అవకాశాలు అందుకోవటం జరిగింది

1998వ సంవత్సరంలో "చిన్ని చిన్ని ఆశ" చిత్రంకి ఆ తర్వాత వచ్చిన "దేవుళ్ళు" సినిమాకి గాను ఉత్తమ బాలనటి క్యాటగిరిలో రెండు నంది అవార్డులను సొంతం చేసుకుంది.

హైదరాబాద్ లో జన్మించిన నిత్య శెట్టి.. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం అందుకోవటం జరిగింది.

ఒక్క తెలుగులో మాత్రమే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా నిత్య శెట్టి అనేక సినిమాలు చేయడం జరిగింది.

నటన రంగంలోనే కాదు మోడలింగ్ ఇంకా ఫ్యాషన్ డిజైనర్ గా కూడా.. నిత్య శెట్టి విజయవంతంగా రాణిస్తూ ఉంది. 

సినిమాల ఎంపికలో తన రియల్ లైఫ్ దగ్గరికి ఉండే పాత్రలనే చేయడానికి ఇష్టపడతానని హీరోయిన్ గ్లామర్ రోల్స్ చేయటం నాకు ఇష్టం ఉండదు అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో నిత్య శెట్టి తెలిపింది.

"ఓ పిట్ట కథ"  స్టోరీ బాగా నచ్చటంతో.. హీరోయిన్ గా చేయడం జరిగింది. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా ఆనందం కలిగించింది అని నిత్య శెట్టి తెలిపింది.  .

నిత్య శెట్టి కేవలం నటి మాత్రమే కాదు కూచిపూడి డాన్సర్ కూడా.

తమిళ్ లో కొన్ని సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. పాత్ర నచ్చితే ఎటువంటి భాషల్లో అయినా నటించడానికి నిత్యశెట్టి రెడీ అంటుంది.