ఎక్కిళ్ళు వల్ల ఇబ్బందిగా ఉందా? ఇలా చేస్తే వెంటనే ఎక్కిళ్ళు మాయం! 

White Frame Corner

Visual story by Deepak Rajula: Health tips, How to reduce Hiccups?

ఎక్కిళ్ళు వల్ల ఇబ్బందిగా ఉందా? ఇలా చేస్తే వెంటనే ఎక్కిళ్ళు మాయం! 

White Frame Corner

ఎందువల్ల ఎక్కిళ్లు వస్తాయి....

1)చల్లని పానీయాలు మరియు ఆల్కహాల్ తాగటం వల్ల. 2)శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా వచ్చే మార్పులు వల్ల.

ఎందువల్ల ఎక్కిళ్లు వస్తాయి....

3)గ్యాస్ ట్రబుల్ తో పాటు డయాఫ్రేమ్ పై పడే ఒత్తిడి కారణంగా ఎక్కిళ్లు వస్తాయి. 4)తొందరపాటుగా తినటం మరియు తొందరపాటుగా నీరు తాగటం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.

5)ఐస్ మరియు డూయింగ్ గమ్ లాంటివి తింటున్నప్పుడు గాలి శ్వాసనాలములోకి కాకుండా కడుపులోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కిళ్ళు వస్తాయి. 6)ఎక్కువ ఒత్తిడి మరియు ఎమోషనల్ అయినప్పుడు కూడా ఆగకుండా ఎక్కిళ్ళు వస్తాయి.

ఎక్కిళ్లు ఆగాలంటే చేయాల్సినవి....

1)గోరువెచ్చని నీళ్ళని కొంచెం కొంచెం తీసుకోవాలి. ఎక్కిళ్ళు వస్తున్న సమయంలో అస్సలు చల్లటి పానీయాలను కూల్ డ్రింక్స్ వంటి వాటి జోలికి పోకూడదు.

ఎక్కిళ్లు ఆగాలంటే చేయాల్సినవి....

2)చిన్న అల్లం ముక్క నమిలి రసాన్ని మింగాలి. 

Visual story by Deepak Rajula: Health tips, How to reduce Hiccups?

ఎక్కిళ్లు ఆగాలంటే చేయాల్సినవి....

3)కప్పు నీటిలో చెంచా యాలకుల పొడి వేసి మరిగించి చల్లారాక ఆ వేడి మిశ్రమాన్ని తాగిన ఎక్కిళ్ళు ఆగిపోతాయి.

ఎక్కిళ్లు ఆగాలంటే చేయాల్సినవి....

4)పెరుగులో కాసంత ఉప్పు కలుపుకుని మెల్లమెల్లగా తింటున్న ఎక్కిళ్ళు ఆగే పరిస్థితి ఉంటుంది.

WWW.NEWSORBIT.COM