మరో సారి గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి విమర్శించిన సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. ఇటీవల కాలంలో ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ప్రారంభిస్తున్న సందర్భాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో గత ప్రభుత్వ నిర్వాకాన్ని తెలియజేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత ప్రభుత్వం రైతులకు చేసిన నష్టాన్ని, ప్రభుత్వం అందిస్తున్న కృషిని సీఎం జగన్ వివరించి … Continue reading మరో సారి గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి విమర్శించిన సీఎం వైఎస్ జగన్