Bigg Boss 6: కీర్తిపై ట్రోలింగ్ విషయంలో సీరియస్ అయినా బిగ్ బాస్ 5 కంటెస్టెంట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ వారం గేమ్ కొనసాగుతోంది. హౌస్ లో 9 మంది ఉన్నారు. ఈ వారం నామినేషన్ లో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా మారింది. మరోపక్క ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం హౌస్ లో కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు … Continue reading Bigg Boss 6: కీర్తిపై ట్రోలింగ్ విషయంలో సీరియస్ అయినా బిగ్ బాస్ 5 కంటెస్టెంట్..!!