Bigg Boss 6: ఫ్యామిలీ ఎపిసోడ్ లు చూస్తూ గుక్కపెట్టి ఏడుస్తున్న గీతూ రాయల్… వీడియో వైరల్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ దాదాపు క్లైమాక్స్ కి చేరుకుంది. 21 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం హౌస్ లో 9 మంది ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ కి వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా ఉంటే ప్రస్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్ జరుగుతుంది. హౌస్ మెట్స్ ఇంటి సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత తమ … Continue reading Bigg Boss 6: ఫ్యామిలీ ఎపిసోడ్ లు చూస్తూ గుక్కపెట్టి ఏడుస్తున్న గీతూ రాయల్… వీడియో వైరల్..!!