Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి జీరో నేగిటివిటీతో బయటకు వచ్చిన మరొక కాంటేస్తంట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ వారంలో రాజ్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఎక్కడ నెగెటివిటీ లేకుండా రాజ్ చాలా పాజిటివీటితో… బయటకు వచ్చాడు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్ లో అందరూ సేవ్ అవుతూ ఉండగా చివర ఆఖరికి ఫైమా…రాజ్ మాత్రమే మిగిలారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ కార్డ్ ఉండటంతో… దాన్ని ఉపయోగించుకుని సేవ్ అయిపోయింది. … Continue reading Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి జీరో నేగిటివిటీతో బయటకు వచ్చిన మరొక కాంటేస్తంట్..!!